ADB: ఆదిలాబాద్‌లోని శిశుగృహంలో ఉన్న 4 ఏళ్ల కవల పిల్లల దత్తత ప్రక్రియ పూర్తయింది. సీఏఆర్ఏ (CARA) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సెంథిల్ కుమార్- విజయలక్ష్మి దంపతులకు బుధవారం కలెక్టర్ రాజర్షిషా తన చేతుల మీదుగా చట్టబద్ధంగా చిన్నారులను అప్పగించారు. దంపతులను అభినందించి, పిల్లలకు చక్కటి భవిష్యత్తు అందించాలని సూచించారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో కవలల దత్తత ప్రక్రియ పూర్తి


