KMM: తిరుమలాయపాలెంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతుల కోసం వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అశోక్ పిలిపునిచ్చారు.
తెలంగాణ
తిరుమలాయపాలెంలో YSRకు ఘన నివాళులు


