MDK: యూరియా కోసం రైతులు ధర్నా చేసిన విషయం తెలుసుకున్న చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంకట్రావు బుధవారం చేగుంటలోని ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే యూరియా అందేలా చర్యలు తీసుకుని, ప్రతి రైతుకు ఎరువు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్


