హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం: ఆది శ్రీనివాస్

SRCL: ఉమ్మడి ఏపీ మాజీ CM, డా. YS రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. YSR వర్ధంతి సందర్భంగా ఆయన వేములవాడలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. YSR  సీఎంగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.