హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్  జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి
★ జడ్చర్లలో వైఎస్ఆర్ విగ్రహనికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి
★ జిల్లాలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే  శ్రీనివాస్ రెడ్డి 
★ జడ్చర్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు