ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.ఆసుపత్రి రికార్డులు, రోగుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను కలిసి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీ


