WNP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీకి ప్రశ్నించే హక్కు లేదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బకాయిలకు బీఆర్ఎస్‌నే బాధ్యులని, విద్యార్థులు ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పాపం BRSదే'


