హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యపాన నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం!

KMR: మద్నూర్ (M)లోని పెద్ద ఎక్లరా గ్రామపంచాయతీలో మద్యపాన నిషేధం విధిస్తూ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సర్పంచ్ మహేష్ ఉపసర్పచ్ సంగ్రామ్ పటేల్ ఆధ్వర్వంలో ఎక్సైజ్ ఎస్సై నాగేష్ గౌడ్‌కు తీర్మాన పత్రం బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మద్యం విక్రయించొద్దన్నారు.