హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మా కండ్లల్లో నీళ్లు తిరిగాయి: KTR

WGL: ఇటీవలే మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరణించారని, దేశంలో సుదర్శన్ రెడ్డి మమ్మల్ని నర్సంపేట, ఇతర ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వెళ్లారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల కొనుగోళ్ల విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తే మా కండ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు.