MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 6వ డివిజన్ ఏనుగొండలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ చరిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. గత పాలకులు ఈ అంశాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
ఏనుగొండలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన


