SDPT: కొమురవెల్లిలో రూ.4 కోట్లతో నిర్మించిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభం నుంచే అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత ఏర్పుల మహేష్ ఆరోపించారు. విశ్రాంతి గదుల్లో చెత్త పేరుకుపోయిందని, పారిశుద్ధ్య సిబ్బంది, కాపలాదారులు లేరన్నారు. నల్లాలు ఉన్నా నీరు రావడం లేదని తెలిపారు. రైల్వే శాఖ వెంటనే స్పందించి పరిశుభ్రత, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
తెలంగాణ
కొమురవెల్లి రైల్వే స్టేషన్లో వసతుల కొరత


