WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలో వైఎస్‌ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పేదలకు ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన మహానేత వైయస్ఆర్ అన్నారు.
తెలంగాణ
గోపాల్‌పేటలో మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ వర్ధంతి


