హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు 24 గంటలు కరెంట్ అందించాలి'

BDK: రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు మండలం కొమరారం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఎల్నీలో ప్రభావంతో తెలంగాణలో సరైన సమయానికి వర్షాలు రాక బోరు బావిని నమ్ముకుని వ్యవసాయం సాగు చేస్తున్నారని వారి కోసం 24 గంటలు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.