హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ'

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్, ఉప సర్పంచ్ S.రవి పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ మాట్లాడుతూ..ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో లబ్ధిదారులకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరుకులు అందే అవకాశం ఉందన్నారు. అర్హులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవన్నారు.