GDWL: మాచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో గట్టు తహశీల్దార్ ఆధ్వర్యంలో BLOలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాను పరిశీలించి అన్ మ్యాచ్‌డ్ ఓటర్లకు నోటీసులు త్వరగా అందజేయాలని ఆదేశించారు. ప్రక్రియను గడువులోగా పూర్తి చేయడంతోపాటు వివరాల నమోదులో తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఓటర్లకు నోటీసుల పంపిణీ వేగవంతం


