KNR: నిజమైన రైతు బాంధవుడు, పేదల పెన్నిధి వైఎస్‌ఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం అన్నారు. మాజీ సీఎం వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహానేత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
వైఎస్ఆర్ పేదల పెన్నిధి: ఎమ్మెల్యే సత్యం


