హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా

WGL: నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద నేడు కాంగ్రెస్ 1000 రోజులు పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యాంరేంటిల పై BRS నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమలో..మాజీ MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,హాజరై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.