NRML: రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలకు జిల్లాస్థాయి ఎంపికలు రేపు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన,క్రీడా అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 8,9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు నిర్ణీత తేదీన సంబంధిత క్రీడా మైదానాలకు హాజరుకావాలని వారు సూచించారు.
తెలంగాణ
రేపు రాష్ట్రస్థాయి క్రీడా ఎంపిక పోటీలు


