HNK: కాంగ్రెస్ 1000రోజుల వైఫల్యాలపై పరకాల పట్టణ కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, 420 ఫీట్ల ఫ్లెక్సీతో ఆరు గ్యారెంటీల ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా పూర్తిగా సంతోషంగా లేదన్నారు.
తెలంగాణ
పరకాలలో BRS నేతల నిరసన


