హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

NLG: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026 జూన్‌లో నిర్వహించిన యూజీ సీబీసీఎస్ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిషన్ నంబర్, సెమిస్టర్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పరిశీలించుకోవాలని నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు.