హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీప్తిశ్రీనగర్ కాలనీలో పారిశుద్ధ్య తనిఖీలు

RR: దీప్తిశ్రీనగర్ కాలనీలో అధికారులు విస్తృతంగా పారిశుద్ధ్య తనిఖీలు చేపట్టారు. Dy. EE, AE, SRPలతో కలిసి ఇంటింటి చెత్త సేకరణ తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గంగారం చెరువు నిమజ్జన కొలను వద్ద చేపట్టిన పారిశుద్ధ్య పనులను సమీక్షించి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.