BDK: టేకులపల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ముందుగా YSR విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. పేద, రైతు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నాయకులు స్మరించుకున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా YSR నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
టేకులపల్లి YSRకు ఘన నివాళి


