MNCL: సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చినవారు ఎలక్షన్ కమిషన్ సూచించిన ధృవ పత్రాలను సమర్పించాలని జన్నారం మండల మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తహసీల్దార్ బక్కయ్య సూచించారు. బుధవారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో నిర్వహించిన సర్ హియరింగ్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నోటీసులు వచ్చిన వారు తహసీల్దార్‌కు ధ్రువపత్రాలను సమర్పించారు.
తెలంగాణ
ధృవ పత్రాలను సమర్పించిన నోటీసుదారులు


