MDK: పాపన్నపేటలో భారీ మోసం వెలుగుచూసింది. బాధితుల వివరాలు.. NZBకు చెందిన గౌతమ్, ప్రవళిక దంపతులు చిత్రియాలలో కిరాణా షాపు పెట్టి కలుపుగోలు తనంతో స్థానికుల నమ్మకం గెలుచుకున్నారు. అనంతరం వ్యాపారం, ఇంటి నిర్మాణం సాకుతో గ్రామస్థుల నుంచి లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. భారీగా డబ్బులు వసూలు చేశాక ఉడాయించారు. వారి ఫోన్లు పనిచేయకపోవడంతో, మోసపోయామని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణ
మాయమాటలతో లక్షలు నొక్కేశారు..!


