HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నేపథ్యంలో ప్రస్తుతం పరారీలో ఉన్న ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణ
ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ పిటిషన్


