హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో పలు అభివృద్ధి పనులను బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రూ. 5 లక్షల డీఎంఎఫ్ టీ నిధులతో డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మేడి పున్నం చంద్రు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.