హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా BRS ర్యాలీ

BDK: మణుగూరు మండలంలో బుధవారం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.