హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్నాకు వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు

KMR: బిక్కనూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నాకు తరలివెళ్లారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరగనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు.