HNK: MLA కడియం శ్రీహరి ఆదేశాల మేరకు వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా బుట్టి రవికుమార్, SC సెల్ అధ్యక్షుడిగా అక్కల శంకర్, ST సెల్ అధ్యక్షుడిగా మాలోతు రమేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎస్కే పాషాలతో పాటు ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ అనుబంధ సంఘాల కమిటీల ఎన్నిక


