KNR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో ఘన నివాళులు అర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను కొనియాడారు.
తెలంగాణ
YSR 17వ వర్ధంతి.. MLA ఘన నివాళులు


