PDPL: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ధర్మారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ధర్మారంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్సమెంట్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
తెలంగాణ
'వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం'


