హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: BRS పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

MNCL: ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ, మోసపు హామీల 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.