SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి శంకరయ్య (75) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఇవాళ ఇంట్లోనే మృతి చెందారు. మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా, మృతదేహం కనిపించడంతో స్థానికులు షాకయ్యారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలకు దాతలు సహాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
వృద్ధుడి మృతి.. దాతల సాయం కోసం గ్రామస్తుల విజ్ఞప్తి


