MDCL: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నం. 318/1లోని 14 ఎకరాల 10 గుంటల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కబ్జాలను గుర్తించేందుకు త్వరలోనే డిజిటల్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు స్థానిక నాయకులతో సమావేశమై స్పష్టం చేశారు.
తెలంగాణ
జగద్గిరిగుట్ట ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు


