MHBD: ఐటీ సాఫ్ట్ వేర్, ఉన్నత చదువుల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ NRIలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను MLC తక్కెళ్లపల్లి రవీందర్ కోరారు. వివిధ దేశాల్లో పార్లమెంట్ల పనితీరుపై అధ్యయనంలో భాగంగా ఆయన అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా వర్జీనియా 10,11వ డిస్ట్రిక్ ప్రతినిధిలు సుహాస్ సుబ్రమణ్యం, జేమ్స్ వాకిన్‌లతో సమావేశం అయ్యారు.
తెలంగాణ
NRIలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వాలి: MLC


