హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైఎస్‌ఆర్‌కు ఘన నివాళులు

VKB: తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై YSR విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా YSR ప్రజలకు అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించారు.