SRD: నారాయణఖేడ్ పట్టణంలో కోతుల బెడద తీవ్రమైంది. వివిధ కాలనీలో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో బహుళ అంతస్తుల్లో కూడా ప్రవేశించి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. వాటిని బెదిరిస్తే ఎదురు దాడి చేస్తున్నాయని ఆయా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి బారి నుంచి రక్షించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరారు.
తెలంగాణ
బాబోయ్ కోతులు.. ప్రజల భయాందోళన


