హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ జమ్ములమ్మ, పరశురామస్వామి వారి కళ్యాణ మహోత్సవ పోస్టర్‌ను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆలయ విశేషాలతో కూడిన వాట్సాప్ వీడియోను విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులను సూచించారు.