NLG: చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ పనుల వల్ల సర్వీస్ రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. స్థానిక సహకార బ్యాంకు సమీపంలో బుధవారం గుంతలో ద్విచక్ర వాహనం పడి మహిళ కిందపడి గాయపడింది. గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గుంతలను పూడ్చి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
సర్వీసు రోడ్డు గుంతలమయం.. నిత్యం ప్రమాదాలు


