RR: తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామానికి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రానున్నారు. గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, మైసమ్మ బోనాల పండుగలో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ నేత ఏనేడ్ల రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు చంద్రదన గ్రామానికి ఎమ్మెల్యే కసిరెడ్డి


