హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై BRS నిరసనలు

SRCL: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ, 420 హామీలను గుర్తు చేసే 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించనున్నారు.