KNR: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం హుజురాబాద్‌లో ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్, మండల ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, NSUI, మహిళా నాయకురాళ్లు, తదితరులు, పాల్గొన్నారు.
తెలంగాణ
హుజరాబాద్‌లో వైఎస్సార్ వర్ధంతి.. నేతల ఘన నివాళి


