MNCL: అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్‌ఫిట్ చేయాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్కేపీ సివిల్ డిపార్ట్‌మెంట్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ దబ్బెటి సంతోష్ మాట్లాడుతూ.. నిరంతరంగా మెడికల్ బోర్డులు నిర్వహించి మెడికల్ ఇన్వాలిడ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కార్మికులను అన్ ఫిట్ చేయాలని నిరసన


