SRPT: జిల్లా కేంద్రంలో ఈనెల 6,7వ తేదీలలో2వ మహాసభలు జరుగుతాయని డివైఎఫ్ఐ వాల్ పోస్టర్‌లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యపానం అనేకమైన వ్యసనాలకు బానిసలై నష్టపోతున్నారన్నారు. అన్ని శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వారు తెలియజేశారు.
తెలంగాణ
'డివైఎఫ్ఐ జిల్లా మహాసభలకు తరలిరండి'


