WNP: పురపాలక పరిధిలో కేడిఆర్ నగర్ కాలనీలో మురుగునీటి కాలువల్లో మట్టి, ప్లాస్టిక్ వ్యర్ధాలు నిండిపోయాయి. పూడికతో ఉన్న మురుగునీటి కాలువల్లో మురుగు ప్రవహించకుండా దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది పూడిక తీయడం లేదని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అపరిశుభ్రంగా మురుగు నీటి కాలువ!


