PDPL: తెలంగాణ రాష్ట్రంలో పరిపూర్ణమైన ప్రజాపాలన కొనసాగుతుందని, వెయ్యిరోజుల పాలనలో గత BRS ప్రభుత్వంతో పోలిస్తే వెయ్యిరెట్లు అభివృద్ధి జరుగుతోందని శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ ఛైర్మన్, MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణ
BRS కంటే వెయ్యిరెట్లు అభివృద్ధి: ఎమ్మెల్యే


