NGKL: జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ పరిధిలోని కేసరి సముద్రం చెరువులో వారం రోజులుగా పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందుతున్నాయి. మున్సిపాలిటీ వ్యర్థాలు, మురుగునీరు చెరువులో కలవడంతో నీరు కలుషితమవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట సాగుతుండటంతో చిన్న చేపలు కూడా వలల్లో చిక్కి మృతి చెందుతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కుప్పలు కుప్పలుగా చేపల మృతి


