HYD: స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ పనిచేశారని అన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: YSRకు ఘన నివాళులర్పించిన మంత్రి


