హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదాద్రి అయ్యప్ప ఆలయంలో పడిపూజ

BHNG: యాదగిరిగుట్టలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణపతి, కుమారస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి పంచామృతాభిషేకాలు చేసి, శరణుఘోషతో పడిని వెలిగించారు. దాతల సహకారంతో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.