హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాప్-4లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

HYD: దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన రైల్వేస్టేషన్లలో సికింద్రాబాద్ టాప్-4లో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,276 కోట్లకుపైగా ప్రయాణికుల ద్వారా ఆదాయం రాగా.. 2.78 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. రూ.714 కోట్లతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులు పూర్తైతే వచ్చే ఏడాది టాప్-3లోకి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.